Thursday, 9 June 2022

భార్యతో కలిసి స్టెప్పులు వేసిన నాని.. వీడియో వైరల్

నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'అంటే.. సుందరానికీ!'. ఈ సినిమా జూన్ 9న ఆడియన్స్ ముందుకు రానుండగా.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. నజ్రియాతో కలిసి మూవీ ప్రోమో సాంగ్‌కు నాని సతీమణి అంజనా డ్యాన్స్ చేసింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/kFq6Kzv
v

No comments:

Post a Comment