Thursday, 9 June 2022

‘గాడ్సే’ విషయంలో సత్యదేవ్‌కి వ‌చ్చిన డౌట్‌.. డైరెక్ట‌ర్ క్లారిటీ !

ప్ర‌తి సినిమా క‌థ‌ను వినే క్ర‌మంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులకు చాలా అనుమానాలు వ‌స్తుంటాయి. అయితే వాటిని క్లియ‌ర్ చేసి సినిమాను ట్రాక్ ఎక్కించ‌ట‌మే డైరెక్ట‌ర్ ప‌ని. అలాంటి ఓ ప్రధానమైన డౌట్ హీరో సత్యదేవ్‌కి ‘గాడ్సే’ సినిమా సమయంలోవచ్చింది. అసలు సత్యదేవ్‌కి గాడ్సే క‌థ వినే స‌మ‌యంలో వ‌చ్చిన సందేహం ఏంటి? దానికి ద‌ర్శ‌కుడు గోపి గ‌ణేష్ ప‌ట్టాభి ఇచ్చిన వివ‌ర‌ణ ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే అస‌లు విష‌యంలోకి వెళ్లాల్సిందే...

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/sED0ldR
v

No comments:

Post a Comment