వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నేచురల్ స్టార్ నాని (Nani). ఈయన టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే... సుందరానికీ!’ (Ante Sundaraniki). ఈ శుక్రవారం (జూన్ 10) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని సినిమాలు అంటే కామన్ ఆడియెన్స్‌లో తెలియని ఓ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులు, యూత్, అమ్మాయిల్లో నానికి మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిని దృష్టిలో పెట్టుకుని నాని నటించిన ‘అంటే... సుందరానికీ!’ మూవీ గురించి..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/kQey41t
v
No comments:
Post a Comment