బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్వీట్ చేశాడు. అయితే ఈసారి ఆమెను పొగుడుతూ ట్వీట్ చేశాడు. ప్రపంచం మొత్తంలో గొప్ప రాష్ట్రపతి అవుతారని జోస్యం చెప్పాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ga3IDxd
v
No comments:
Post a Comment