నువ్వే కావాలి నటుడు సాయి కిరణ్ పోలీసులను ఆశ్రయించాడు. ఓ నిర్మాత తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/AQrlgeF
v
No comments:
Post a Comment