Saturday, 25 June 2022

నడిరోడ్డుపై F3 బ్యూటీ చిందులు.. వీడియో వైరల్

పంజాబీ బ్యూటీ మెహ్రీన్‌ పిర్జాదా డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన దగ్గరి బంధువుల పెళ్లికి హాజరైన ఈ బ్యూటీ.. బారాత్‌లో నడిరోడ్డుపై డ్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ అందగత్తె ఇటీవలె ఎఫ్3 మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Gn7Rprx
v

No comments:

Post a Comment