RRR తర్వాత రామ్ చరణ్ క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ పాన్ ఇండియా సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్తల మేరకు స్టార్ డైరెక్టర్ శంకర్ త్వరలోనే ఈ సినిమా అప్ డేట్ కోసం సర్ ప్రైజ్ ప్లానింగ్ చేస్తున్నారట..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/83xnlWR
v
No comments:
Post a Comment