సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న కంగనా ‘లాకప్’ అనే షోకి హోస్ట్‌గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ షోలో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ విజేతగా నిలిచాడు. అయితే, అందరూ పాయల్ రోహత్గీ విన్నర్ అని భావించారు. కానీ, అనూహ్యంగా ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఈ షోలో పాల్గొన్నందుకు గానూ మునావర్‌కి దాదాపు 18 లక్షల ఓట్లు వచ్చినట్లు ఆ షోలో హోస్ట్ చెబుతుంది. అయితే, దీనిని పాయల్ ఒప్పుకోలేదు. అందుకే, షో అయిపోయిన తర్వాత కంగనపై తీవ్రంగా విమర్శలు చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/LcKUgXP
v
No comments:
Post a Comment