నాగ చైతన్య.. లవ్ స్టోరి, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా మంచి కథలతో వచ్చిన దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో సినిమా చేరింది. బొమ్మరిల్లు భాస్కర్.. చైతుకు సరిపోయే కథను వినిపించాడట. ఈ కథ నచ్చి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఎకే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించనుందట. త్వరలో అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారని తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/EmrgijZ
v
No comments:
Post a Comment