పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రారంభంలో ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిలో సీనియర్ నిర్మాత బాలాజా నాగ లింగం ఒకరు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యణ్ తనతో సినిమా చేస్తానని మాట ఇచ్చారని.. ఏదో ఒకరోజు ఆయన మాట నేరువేర్చుకుంటారని వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/28eVZsn
v
No comments:
Post a Comment