విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా సమంత ఓ స్పెషల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా శివ నిర్వాణ సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్‌లోనే ఉన్నారు. ఇక తాజాగా సమంత వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/CB4FMKj
v
No comments:
Post a Comment