సీనియర్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ కథానాయకుడు వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న లేటెస్ట్ ఫన్ రైడర్ F3 . అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ సందర్భంగా మే 27న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం రోజున విడుదల చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Fri0W96
v
No comments:
Post a Comment