సమంత టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘యశోద’. ఆగస్ట్ 12న సినిమా రిలీజ్ అవుతుంది. గురువారం ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. హరి - హరీష్ దర్శకులు. శివ లెంక కృష్ణ ప్రసాద్ నిర్మాత.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/8VTxfyA
v
No comments:
Post a Comment