విశ్వక్ సేన్‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మే 6న అంటే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాప్రాంక్ వీడియో వల్ల విశ్వక్‌సేన్ - టీవీ 9 యాంకర్ దేవి మధ్య జరిగిన మాటల యుద్దం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటు ఫ్యాన్స్, నెటిజన్స్ నుంచే కాకుండా సినీ సెలబ్రిటీల నుంచి కూడా విశ్వక్ సేన్‌కి మద్దతు పెరుగుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/SdBJIr8
v
No comments:
Post a Comment