Sper star Mahesh - Keerthy Suresh : సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. లేటెస్ట్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/cs5HZIF
v
No comments:
Post a Comment