Thursday, 12 May 2022

రామ్ చరణ్‌ తరువాత ఎన్టీఆర్‌తో శంకర్!.. నెట్టింట్లో ట్రోలింగ్

శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత శంకర్ మరో తెలుగు హీరోతోనే సినిమా తీస్తున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఎన్టీఆర్‌తో శంకర్ తదుపరి సినిమా చేయబోతోన్నాడంటూ రూమర్లు అందుకున్నాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/gX9Ypez
v

No comments:

Post a Comment