Harish Shankar - Gabbar Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. మే 11 2012న ఈ సినిమా విడుదలైంది. మూవీ విడుదలై 10 ఏళ్లు కావటంతో ఆ సినిమాను నిర్మించిన బండ్ల గణేష్.. హరీష్ శంకర్‌ను ప్రత్యేకంగా కలిసి ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/5hu2yA4
v
No comments:
Post a Comment