సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురాం దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్నఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. మే 12న సినిమా రిలీజ్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/dfxHk4A
v
No comments:
Post a Comment