Kiran Korrapati- Telangana : RRR సినిమా టికెట్ రేట్ ఇప్పటికీ నాలుగు, ఐదు వందల రూపాయలుగా ఉంది. ఈ తరుణంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా టికెట్ రేట్స్ తగ్గినట్లు మేకర్స్ ప్రకటించారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం గని. ఏప్రిల్ 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టికెట్ రేట్స్‌ను తెలంగాణలో తగ్గించారు. అరవింద్ తనయుడు అల్లు బాబీ నిర్మాతగా పరిచయం అవుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/gjdUHhk
v
No comments:
Post a Comment