Ram Charan - Jr Ntr : RRR సక్సెస్ తర్వాత జరిగే పార్టీలో నాటు నాటు స్టెప్ వేయాలని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిని ఎన్టీఆర్ అడిగితే అలాగే అన్నారు. అన్నట్లుగానే ఆయన స్టేజ్‌పై సదరు నాటు నాటు పాటకు అనిల్ రావిపూడితో కలిసి నాటు నాటు స్టెప్ వేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ai0DYXC
v
No comments:
Post a Comment