Monday, 4 April 2022

నువ్వు మగజాతి పరువు తీస్తున్నావ్! పొట్టి బట్టలపై అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్

Trolls On Anasuya: తన డ్రెస్‌పై అనుచిత కామెంట్స్ చేసిన ఓ నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది యాంకర్ అనసూయ. తన ట్విట్టర్ ఖాతాలో అనసూయ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/AODesWP
v

No comments:

Post a Comment