మంచు వారింట్లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు, నిర్మాత సోదరుడు మంచు (63) తుది శ్వాస విడిచారు. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలో బాధపడుతున్న ఆయన బుధవారం గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలిసిన మంచు ఫ్యామిలీ తిరుపతికి బయల్దేరినట్టు తెలుస్తోంది. తిరుపతిలో ఉంటూ వ్యవసాయం చేసుకునే ఆయన మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు అని సన్నిహితులు చెప్తున్నారు. గురువారం ఉదయం తిరుపతి గోవింద ధామం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DrF4cQ
v
No comments:
Post a Comment