Thursday, 2 September 2021

HBD Pawan Kalyan : నేరుగా విషెస్ చెప్పడం లేదు కానీ.. పూనమ్ చర్యలు ఊహాతీతం!

పవన్ కళ్యాణ్ వ్యవహారం ఎప్పటికీ ఓ మిస్టరీనే. ఈ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. పూనమ్ కౌర్ గర్భవతి అయిందంటూ కూడా శ్రీరెడ్డి వంటి వాళ్లు ఆరోపణలు చేస్తుంటారు. ఇక ఆ మధ్య లీకైన ఆడియో రికార్డులు అయితే ప్రకంపనలు సృష్టించాయి. కత్తి మహేష్ వల్లే పూనమ్ కౌర్ ఇష్యూ బయటకు వచ్చింది. పూనమ్ కౌర్ త్రివిక్రమ్ అంటూ కొన్ని వందల వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. జల్సా సినిమా విషయంలోనే ఈ ముగ్గురి మధ్య తేడా కొట్టిందనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. పూనమ్ కౌర్ వేసే ట్వీట్లు, చేసే కామెంట్లు ఒక్కోసారి పవన్ కళ్యాణ్‌ను పొగిడినట్టుంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో ట్రోల్ చేసినట్టుంటాయి. ఇక గురూజి అంటూ నేరుగానే పూనమ్ కౌర్ ఆరోపణలకు దిగుతుంటారు. కానీ ఎవ్వరినీ పేరు పెట్టి ఏనాడూ దూషించలేదు. అయితే పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ వ్యవహారం మాత్రం ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా అందరూ ఆయనకు విషెస్ చెబుతున్నారు. కానీ పూనమ్ కౌర్ మాత్రం విషెస్ చెప్పడం లేదు. పూర్తిగా చెప్పుకుండా ఉన్నా కూడా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఆండ్రూ ఫ్లెమింగ్, జేడీ లక్ష్మీ నారాయణ వేసిన ట్వీట్లు, చెప్పిన విషెస్‌లను పూనమ్ కౌర్ లైక్ చేసేశారు. ఇలా పరోక్షంగా పవన్ కళ్యాణ్‌కు పూనమ్ కౌర్ విషెస్ చెప్పినట్టు అనుకోవాలో ఏమో. ఏదైనా గానీ పూనమ్ కౌర్ చర్యలు నిజంగానే ఊహాతీతం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gYD56v
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...