Friday, 24 September 2021

అక్కినేని ఇంట్లో వంట మనిషి.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్

అక్కినేని ఇంట్లో ఉండే వంట మనుషులు, వారు చేసే వంటకాలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక అమలకు వంట రాదన్న సంగతి తెలిసిందే. కంటే ఎక్కువగా నాగార్జునే వండుతాడట. ఈ విషయాలన్నీ అమల ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక సమంత కూడా అంతేనట. కానీ సమంత మాత్రం గత లాక్డౌన్‌లో వంటలు వండటం బాగానే నేర్చుకున్నట్టుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు, రూమర్ల ప్రకారం అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంత దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా అక్కినేని ఇంట్లోని వంట మనిషి కైరావి మెహత షేర్ చేసిన ఫోటోల్లో సమంత కనిపించడం లేదు. చూస్తుంటే కూడా , అమలతోనే కలిసి ఉంటున్నట్టు కనిపిస్తోంది. ఇక సమంత అయితే ఇప్పుడు చెన్నైలో ఉంటున్న విషయం తెలిసిందే. కైరావి మెహత ఎలాంటి వంటలు వండుతుంది.. తమను ఎంత బాగా చూసుకుంటుంది అనే విషయాలను గత ఏడాది అఖిల్ చెప్పుకొచ్చాడు. తాను అక్కినేని కుటుంబానికి వండటం మొదలుపెట్టి రెండేళ్లు అవుతున్నాయని కైరావి ఎమోషనల్ అయింది. దీనంతటి కారణం తన చెఫ్ హర్ష దీక్షిత్ అని అతనికి థ్యాంక్స్ చెప్పింది. ఇక కైరావి షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నాగార్జున, అమల పుట్టిన రోజులకు కైరావి స్పెషల్ వంటకాలను చేసిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i2un82
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...