Wednesday, 1 September 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: బ్లాక్‌ అండ్ వైట్‌లో రష్మిక.. సైడ్ లుక్‌లో పూజా.. స్టైలిష్‌గా నభా గ్లామర్ ట్రీట్

బ్లాక్‌ అండ్ వైట్‌లో రష్మిక.. హీరోయిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ ఆమె సినిమాలు చేస్తోంది. ఇక తాజాగా సోషల్‌మీడియాలో రష్మిక బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్‌లో ఓ పిక్ పోస్ట్ చేసింది. బ్లాక్‌ అండ్ వైట్‌లో ఉన్న మన జీవితాల్లో మెరుపు ఉండాలి అంటూ దీనికి ఈ భామ క్యాప్షన్ పెట్టింది. దానిపై గురి పెట్టిన మాస్ మహరాజ.. ఈ ఏడాది క్రాక్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు మాస్ మహరాజ . ప్రస్తుతం ఆయన ‘ఖిలాడీ’, ‘రామారావు అన్ డ్యూటీ’ అనే సినిమాల్లో నటిస్తున్నారు. అయితే షూటింగ్‌లో దొరికిన ఖాళీ సమయంలో ఆయన బౌలింగ్ ఆట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పిక్‌ని ఆయన ఫ్యాన్స్‌తో షేర్ చేశారు. అలా సైడ్ లుక్‌లో పూజా అందాల విందు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సోషల్‌మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన సినిమా విషయాలతో పాటు.. ఫోటోషూట్‌‌లు నిర్వహిస్తూ.. వాటిని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సైడ్‌ లుక్‌లో కొన్ని పిక్స్‌ దిగి వాటిని అభిమానులతో పంచుకుంది ఈ ‘బుట్టబొమ్మ’. తళతళ మెరుపుల మధ్య గానకోకిల మాస్ పాటలు కానీ, మెలోడీ పాటలు కానీ తన గాత్రంతో అదరగొడుతుంది సింగర్ గీత మాధురి. ఆమె పాడిన పాటలు ఎన్నో చిరస్థాయిలో నిలిచిపోయాయి. ఇక సోషల్‌మీడియాలో కూడా ఈవిడ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తళతళ మెరిసిపోయే మెరుపుల మధ్య నిలుచొని కొన్ని పిక్స్‌ని అభిమానులతో పంచుకుంది ఈ గానకోకిల. స్టైలిష్ లుక్‌లో గ్లామర్ ట్రీట్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో గ్లామర్ డోస్ అమాంతం పెంచేసింది. తరచూ హాట్ ఫోటోషూట్‌లు చేస్తూ అభిమానులకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తోంది. తాజాగా ఓ వైట్ టాప్ ధరించి.. పూర్తి స్టైలిష్ లుక్‌లో కొన్ని పిక్స్‌ దిగి వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది ఈ భామ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gSwY3E
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...