Saturday, 7 August 2021

Varudu Kaavalenu అప్డేట్.. మొత్తానికి ముగించేశారు!

యంగ్ హీరో ప్రస్తుతం ఫుల్ జోరు మీదున్నారు. వరుసబెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి. నాగ శౌర్య ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న సినిమాలు కూడా అన్నీ డిఫరెంట్ జానర్స్ అని కనిపిస్తోంది. లక్ష్య స్పోర్ట్స్ డ్రామా కాగా.. ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. ఇక ఇందులో వరుడు కావలెను సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది. , నాగ శౌర్య కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీకి షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ ఇస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు. మొన్నటి వరకు వరుడు కావలెను అనే సినిమా ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైంది. అంటూ వదిలిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా ఐటం పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. రాసిన అనంత్ శ్రీరామ్, కొట్టిన తమన్, కుప్పి గంతులు వేయించిన శేఖర్ మాస్టర్‌ను అందరూ ఏకిపారేశారు. అంత జరుగుతున్నా కూడా చిత్రయూనిట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుంది. పైగా పాటకు అన్ని లైక్స్, ఇన్ని వ్యూస్ వచ్చాయని గొప్పలు చెప్పుకున్నారు. అలా వరుడు కావలెను సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని, త్వరలోనే థియేటర్లో కలుసుకోబోతోన్నామని చెప్పేసింది చిత్రయూనిట్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వస్తోన్న ఈ మూవీని లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CsTTeX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...