Thursday, 26 August 2021

Ram Gopal Varma : RGV అరాచకం కంటే ఘోరంగా ఉంది!.. ముద్దులు పెట్టడంపై నటి జ్యోతి కామెంట్స్

నటి జ్యోతి, అరాచకం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ తాగిన మైకంలో చేసిన రచ్చ ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, హీరోయిన్ ఇనయ సుల్తానా, , ఇలా అందరూ కలిసి చేసుకున్న పార్టీకి సంబంధించిన వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో వర్మకు బాగానే కిక్కు ఎక్కినట్టుంది. ఇక రెచ్చిపోయి మరీ అక్కడున్న వారిని కౌగిట్లో నలిపేశారు. వారి కాళ్ల మీద పడిపోయాడు. కళ్లు తాగిన కోతిలా ప్రవర్తించాడు. ఇనయ సుల్తానాతో ఆర్జీవీ చేసిన రొమాన్స్ ఓ లెక్క అయితే.. జ్యోతి, వర్మ వేసిన క్యాబ్ రే డ్యాన్స్ వీడియో మరో లెవెల్. అసభ్యకరంగా ఉన్న ఈ వీడియో మీద వర్మ సైతం స్పందించాడు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. మీకేంటి నొప్పి అన్నట్టుగా కౌంటర్లు వేశాడు. అయితే తాజాగా జ్యోతి ఓ వీడియోకు కొంటె కామెంట్లు చేసింది. ఓ సినిమాలోని సీన్‌ను షేర్ చేసింది. అందులో తన గర్ల్ ఫ్రెండ్ అనుకుని.. చూసుకోకుండా వేరే అమ్మాయిని సంతానం ముద్దు పెట్టేస్తాడు. నోట్లో నోరు పెట్టి ముద్దులతో ముంచెత్తాడు. తీరా చూస్తే ఆ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ కాదు. ఇదేదో వర్మ కంటే ఘోరంగా ఉందే.. అని జ్యోతి కామెంట్ చేసింది. అంటే వర్మ కూడా అలానే ముద్దులుపెట్టేస్తాడనే ఉద్దేశ్యంలో జ్యోతి కామెంట్ చేసినట్టుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38g1f7K
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...