Thursday, 26 August 2021

Manchu Lakshmi : డోంట్ ఫ** అంటూ మంచు లక్ష్మీ హల్చల్.. మూడ్ గురించి చెబుతూ రచ్చ

ప్రస్తుతం ఓటీటీ, సోషల్ మీడియా ఇలా అన్ని చోట్లా దుమ్ములేపుతున్నారు. ఆహా భోజనంబు అంటూ ప్రతీ వారం టాలీవుడ్ సెలెబ్రిటీలతో స్పెషల్ వంటకాలను ప్రిపేర్ చేయిస్తున్నారు. చివరగా ఆనంద్ దేవరకొండ, శాన్వీలు వచ్చి గుత్తి వంకాయను వండారు. అలానే తమ పుష్పక విమానం సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఇక మంచు లక్ష్మీ వారితో చేసిన అల్లరి కూడా అందరినీ ఆకట్టుకుంది. ఆ షోలో రకుల్ గురించి, తమ తిండి అలవాట్ల గురించి మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు. తాను ఎంత తిన్నా కూడా అంతే స్థాయిలో వర్కవుట్లు చేస్తానని చెప్పుకొచ్చారు. మామూలుగా అయితే తినడం కోసమే వర్కవుట్లు చేస్తుంటానని ఫన్నీగా చెబుతుంటారు. అయితే నిన్న మంచు లక్ష్మీ ఫుల్లుగా లాగించేసినట్టు కనిపిస్తోంది. ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి మంచు లక్ష్మీ నిన్న రెస్టారెంట్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఫుడ్ గురించి మాట్లాడుతూ అక్కడ కూడా రకుల్ టాపిక్ తీశారు మంచు లక్ష్మీ. అయితే నిన్న అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన మంచు లక్ష్మీ నేడు కాస్త ఆలస్యంగా నిద్ర లేచినట్టున్నారు. ఇక వ్యాయామం చేయాలనే ఇంట్రెస్ట్, మూడ్ కూడా లేనట్టుంది. దీంతో తన మూడ్ గురించి చెబుతూ దారుణమైన కామెంట్ చేసింది. డోంట్ ఫక్ విత్ మీ అంటూ తన స్టైల్లో తన మూడ్ గురించి, వర్కవుట్లు చేస్తున్న తీరు గురించి మంచు లక్ష్మీ వివరించారు. వచ్చే వారం ఆహా అనిపించేందుకు డియర్ మేఘా టీంతో మంచు లక్ష్మీ రెడీ అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kppZ3g
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...