Saturday, 28 August 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: పరికిణిలో సురభి.. సిగ్గుపడుతూ ప్రణీత.. దానికి ఆండ్రియా ముద్దులు

పరికిణిలో అందాల విందు ‘కలర్‌ఫుల్ చిలకా’ అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి సురభి. ఇక సినిమాలతో పాటు సోషల్‌మీడియాలో కూడా ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా పరికిణిలో ఓ గుడి స్తంభం పట్టుకొని నిలుచొని ఓ ఫోటో పోస్ట్ చేసింది ఈ భామ. బెంచ్‌పై అలా ఆలోచిస్తూ కూర్చున్న మేఘా.. హీరోయిన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘లై’, ‘ఛల్ మెహనరంగా’ తదితర సినిమాలతో ఈ భామ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. రీసెంట్‌గా ‘రాజ రాజ చోర’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది ఈ భామ. తాజాగా ఓ బెంచ్ మీద కూర్చొని.. అలా ఆలోచిస్తూ.. కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. సిగ్గు ఒలకబోస్తున్న .. ‘అమ్మో.. బాపుగారి బొమ్మో’ అంటే అందరికి గుర్తుకు వచ్చే పేరు నటి ప్రణీతదే. అయితే ఆమె అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా.. ‘అత్తారింటికి దారేది’లో బాపుగారి బొమ్మలానే పాపులర్‌ అయింది. ఇక ప్రణీత సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందు ఉంటుంది. తాజాగా సిగ్గు ఒలకబోస్తూ.. కొన్ని పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది ఈ భామ. నడుము అందాలు చూపిస్తు అనుపమ పోజులు కేరళ కుట్టి.. నటి అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘అ.. ఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ మధ్యకాలంలోనే గ్లామర్‌ షో ప్రారంభించింది అనుపమ. తాజాగా తన నడుము అందాలు చూపిస్తూ ఫోటో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. దానికి ముద్దులు పెడుతున్న ఆండ్రియా సింగర్, యాక్టర్‌గా తమిళ ప్రేక్షకులకే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు ఆండ్రియా. ‘యుగానికి ఒక్కడు’, ‘తఢాఖా’ అనే సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించింది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ చేసే హంగామా మామూలుగా ఉండదు. తరచూ హాట్ ఫోటోలు పోస్ట్‌ చేస్తూ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తుంది. తాజాగా.. తన పెంపుడు కుక్కకి ముద్దు పెడుతూ కొన్ని పిక్స్‌ని షేర్ చేసింది ఈ భామ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DmIJcp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...