Saturday, 7 August 2021

‘గుండెల్లో కన్నీటి మేఘం’.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘డియర్ మేఘా’ లిరికల్ వీడియో

హీరోయిన్‌గా నటించిన సినిమాలు కొన్నే అయినప్పటికీ.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి . తెలుగులో ‘లై’, ‘ఛల్ మోహన్‌రంగా’ తదితర సినిమాల్లో నటించి ఆమె ప్రేక్షకులను అలరించింది. అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె కొన్ని సినిమాల్లో నటించింది. తన నటనతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది మేఘా ఆకాష్. అయితే ఇప్పుడు ఆమె తెలుగులో నటిస్తున్న సినిమా ‘’. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, అర్జున్ దాస్యం నిర్మాతగా వ్యవహరించాడు. మేఘ ఆకాశ్ జోడీగా అరుణ్ ఆదిత్ .. అర్జున్ సోమయాజుల నటించారు. ఈ ప్రేమకథా చిత్రం నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘గుండెల్లో కన్నీటీ మేఘం కమ్మించా తానైతే దూరం’ అంటూ ఆ పాట సాగుతోంది. ఈ పాటకు హరి గౌర సంగీతం అందించగా.. కృష్ణకాంత్ సాహిత్యానికి హరిణి గానం ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అదిత్ అరుణ్ హీరోగా నటిస్తున్నారు. అర్జున్ సోమయాజులా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇక ఈ సినిమాను వేదాంశ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Vwd3jz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...