Thursday, 12 August 2021

పక్కన ఉన్న వ్యక్తిని పట్టించుకోకుండా.. అతన్ని గట్టి హగ్ చేసుకున్న రాశీ.. ఫోటో వైరల్

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సుందరి . తొలి సినిమాతోనే ఆమె ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది ఈ సుందరి. ఒకప్పుడు బొద్దుగుమ్మగా చెప్పుకునే ఈమె లేటెస్ట్‌గా స్లిమ్ లుక్ లోకి మారి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది రాశీ. అయితే ఇప్పుడు సినిమాలతో పాటు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది ఈ భామ. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీలకు ఆదరణ లభిస్తుండంతో సినీనటులు కూడా ఆ వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా హీరోల కంటే హీరోయిన్లే వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సమంత, తమన్నా, కాజల్, సాయి పల్లవి తదితరులు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ హీరోయిన్లు. తాజాగా ఓ పాన్ ఇండియా వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇఛ్చేందుకు రెడీ అయింది రాశీ. ఈ సిరీస్‌లో హీరోగా నటిస్తుండగా.. ప్రముఖ దర్శకులు ఈ సిరీస్‌ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. అయితే తాజాగా ఈ సిరీస్ షూటింగ్ సెట్స్ నుంచి ఓ ఆసక్తికర పిక్‌ని రాశీ స్వయంగా షేర్ చేసింది. ఇందులో ఆమె దర్శకుడిని కౌగిలించుకొని ఉండగా.. పక్కనే హీరో షాహిద్ కపూర్ అలా చూస్తూ ఉండిపోయాడు. దీనికి ‘బాధపడకు షాహిద్ వాళ్లు నిన్ను ఇష్టపడతారులే’ అంటూ రాశీ ఫన్నీగా క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వెబ్‌సిరీస్‌తో పాటు రాశీ మరో వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తుందని టాక్. సోనీ లివ్‌ వాళ్లు తెలుగులో రూపొందిస్తున్న మిస్టరీ డ్రామా సిరీస్‌లో ఆమె డిటెక్టివ్ పాత్రలో కనిపించనుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VIblvc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...