Friday, 27 August 2021

Ashu Reddy : వామ్మో దారుణమైన యాంగిల్‌.. అషూ రెడ్డి ఫోటోను షేర్ చేసిన వర్మ.. ఆర్జీవీ అరాచకం!!

ఎలాంటివారో అందరికీ తెలిసిందే. తాను ఎవరి గురించి చెబుతున్నాడో.. క్లియర్‌గా చెబుతూనే టార్గెట్ చేస్తుంటారు. ఆయన మాట్లాడే మాటల్లో ఒక్కోసారి ఎంతో అర్థం దాగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవ్వరికీ అర్థం కాదు. చేసింది తానే అని తనకు, అందరికీ తెలిసినా కూడా తాను కాదని నమ్మించే ప్రయత్నం చేస్తారు. బుకాయిస్తుంటారు కూడా. ఈ మధ్య వర్మ ఎక్కువగా కాంట్రవర్సీలతోనే కాపురం చేస్తోన్నట్టు కనిపిస్తోంది. అషూ రెడ్డిని వింత యాంగిల్‌లో ఫోటో తీసేందుకు ప్రయత్నించిన వర్మ.. ఆ తరువాత ఇనయ సుల్తానా, జ్యోతిలతో వేసిన చిందులు మామూలుగా వైరల్ అవ్వలేదు. ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ కోసం ప్లాన్ చేశారనే టాక్ వచ్చింది. అరియానా ఆర్జీవీ చిట్ చాట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో విచ్చలవిడిగా ఆర్జీవీ మాట్లాడిన మాటలు, అరియానా శరీరా భాగాలమీద చేసిన కామెంట్లు ఎంతగా అందరినీ ఆశ్చర్యపరిచాయో చూశాం. అయితే ఆ సమయంలో అరియానా, ఆర్జీవీ పేర్లు నెట్టింట్లో మార్మోగిపోయాయి. మళ్లీ అలాంటి ఓ బోల్డ్ ఇంటర్వ్యూనే అషూ రెడ్డితోనూ వర్మ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే దారుణమైన వీడియో బయటకు వచ్చింది. టేబుల్ మీద అషూ రెడ్డి కూర్చుని ఉంటే.. కిందకు వంగి మరీ వర్మ వెరైటీ యాంగిల్ పెట్టి ఫోటో తీశారు. ఆ వీడియోపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తాజాగా వర్మ.. అషూ రెడ్డి ఫోటోను షేర్ చేస్తూ.. ఈమేనా? అషూ రెడ్డి.. ఆమెను ఇలా ఫోటో తీసింది ఎవరో మీకు తెలిస్తే నాకు చెప్పండి అని వర్మ తన తెలివిని ప్రదర్శించారు. ఇందులో అషూ రెడ్డి తొడల అందాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WpCDay
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...