Monday, 16 August 2021

7 Days 6 Nights : గోవాలో ‘7 రోజులు 6 రాత్రులు’.. అప్డేట్ ఇచ్చిన ఎంఎస్ రాజు!

సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ మీద ఎన్నెన్నో బ్లాక్ బస్టర్లను తెరకెక్కించిన ఇప్పుడు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. సినిమాల నిర్మాణాన్ని కూడా పక్కన పెట్టేసి చాలా రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక సినిమాలను నిర్మించరేమో అనే టైంలోనే ఎంఎస్ రాజు దర్శకుడిగా కొత్త అవతారాన్ని ఎత్తాడు. నేటి జనరేషన్‌కు తగ్ట కథను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. డర్టీ హరి అంటూ ఎంఎస్ రాజు తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. కథలోని ఫ్రెష్ నెస్‌కు అందరూ ఫిదా అయ్యారు. డర్టి హరి ట్రీట్మెంట్ మీద కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ డర్టీ హరికి యూత్‌లో మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. అలా డర్టీ హరితో ఎంఎస్ రాజు చాలా రోజుల తరువాత హిట్ అందుకున్నారు. ఇకపై దర్శకుడిగా కొనసాగాలని ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే మరో యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథతో M. S. Raju మన ముందుకు రాబోతోన్నారు. () అంటూ టైటిల్‌తోనే అందరినీ ఆశ్చర్యపరిచారు. , మెహర్ చాహల్, రోహన్, కృతిక శెట్టి మెయిన్ లీడ్‌గా రాబోతోన్న ఈ మూవీ గోవా షెడ్యూల్ ఎన్ని అవాంతరాలు వచ్చినా పూర్తి చేసేశామని ఎంఎస్ రాజు తెలిపారు. కరోనా, వర్షాలు ఇలా ఎన్ని వచ్చినా మేజర్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసేశామని తెలిపారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k08F4u
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...