Wednesday, 28 July 2021

ఆ శృంగార తారతో పోల్చుతూ రచ్చ.. సురేఖా వాణి కూతురిపై దారుణమైన ట్రోలింగ్

సోషల్ మీడియాలో సురేఖా వాణి, ఆమె కూతురు చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో ఎంతటి హాట్ టాపిక్ అవుతుంటాయో తెలిసిందే. ఒక్కోసారి అవి మితి మీరినట్టు ఉండటంతో దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. కూతురితో పాటు చేసే అందాల విందుకు అందరూ ఫిదా అవుతుంటారు. కూతురి కంటే అందంగా ఉందంటూ సురేఖా వాణి మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇద్దరిలో ఎవరు తల్లికూతుళ్లో కూడా తెలియడం లేదని కామెంట్లు పెడుతుంటారు. అలా సురేఖా వాణి, సుప్రితలకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. వీకెండ్ వస్తేచాలు ఈ ఇద్దరూ కలిసి పార్టీలు, పబ్‌లు అంటూ తిరుగుతూ ఉంటారు. ఇక ఖాళీ సమయంలో దొరికితే గోవాకు చెక్కేస్తుంటారు. ఈ తల్లీకూతుళ్లు గోవాలో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.స్విమ్మింగ్ పూల్‌లో తడి అందాలు, గోవా బీచ్‌లో తల్లీకూతుళ్ల ఫోటోలు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా సురేఖా వాణి, సుప్రిత కలిసి రీల్ వీడియో చేసేశారు. ఒకప్పుడు టిక్ టాక్‌తో రచ్చ చేసిన ఈ ఇద్దరూ ఇప్పుడు రీల్ వీడియోతో దుమ్ములేపేందుకు వచ్చారు.ఇక ఇందులో సుప్రిత అందాల జాతర చేసేశారు. సుప్రిత ఎద అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. తల్లీ కూతుళ్లలా లేరు. ఇద్దరిలో ఎవరిని చూడాలో కూడా అర్థం కావడం లేదంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే మరో వైపు మాత్రం సుప్రితను దారుణమైన కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. శృంగార తార మియా ఖలీఫాలా ఉంది, మన టాలీవుడ్‌కు సుప్రితే మియా ఖలీఫా అని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లతో వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yaF12t
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...