Tuesday, 27 July 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: క్రేజీ లుక్‌లో సోనాక్షి.. రంగుల్లో హెబ్బా.. నవ్వులు చిందిస్తున్న పాయల్

క్రేజీ లుక్‌లో ఫ్యాన్స్‌కి సోనాక్షి అందాల విందు ఒకప్పటి బాలీవుడ్ హీరో శతృజ్ఞ సిన్హా కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి . కెరీర్ ఆరంభంలోనే మంచి సక్సెస్‌లు అందుకున్న ఆమె గత కొంతకాలంగా సరైన హిట్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇక సోషల్‌మీడియాలో సోనాక్షి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా పింక్ డ్రెస్‌లో క్రేజీ లుక్స్‌తో ఆమె అభిమానులకు తన అందాల విందు ఇచ్చింది. కూల్‌గా కూర్చొని ఫోటోకి పోజ్ ఇచ్చి వైష్ణవ్ ‘ఉప్పెన’ పేరుకు తగ్గట్టుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఉప్పెన సృష్టించింది. ఈ సినిమా ద్వారా హీరోహీరోయిన్లుగా పరిచయమైన , కృతి శెట్టిల నటనకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత వీళ్లు ఇద్దరు ఇతర ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. తాజాగా వైష్ణవ్ కూల్‌గా ఓ కుర్చీలో కూర్చొని నవ్వులు చిందిస్తున్న పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ఈ ఫోటోని మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజా తీసినట్లు ఆయన పేర్కొన్నారు. రంగుల్లో మునిగిపోయిన .. కొన్నేళ్ల క్రితం హీరోయిన్‌గా ఇండస్ట్రీని షేక్ చేసిన నటి హెబ్బా పటేల్ గత కొంతకాలంగా మాత్రం సైలెంట్ అయిపోయారు. సరైన సినిమాలు రాకపోవడం.. వచ్చినా ఊహించినంత సక్సెస్ రాకపోవడం వంటి అంశాలు ప్రతీసారి హెబ్బాను నిరాశపరుస్తూనే ఉన్నాయి. అయితే ఈ భామ సోషల్‌మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఒంటి నిండా రంగులు పూసుకొని ఓ పిక్‌ని ఆమె ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. గార్డెన్‌లో ఫోటోలకు పోజులు ఇచ్చిన ‘కంచె’ సినిమాలో ‘సీత’ అనే పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్. తొలి సినిమాలో సాంప్రదాయం కనిపించన ఈ భామ.. ఆ తర్వాత తను ఏ రేంజ్‌లో అందాలను ఆరబోస్తుందో చూపించింది. తాజాగా తన గార్డెన్‌లో ఆమె పలు ఫోటోల దిగి వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ప్రగ్యా.. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. నవ్వులు చిందిస్తూ.. దిల్ ‘హుమ్’ అంటుంది అంటున్న పాయల్ ‘ఆర్‌ఎక్స్100’ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ భామ. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో తనదైన శైలీ నటనతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా హార్ట్ సింబల్స్ ఉన్న డ్రెస్ ధరించి.. నవ్వులు చిందిస్తూ కొన్ని పిక్స్‌ని అభిమానులతో ఆమె పంచుకుంది. దీనికి ‘నా హృదయం హుమ్.. మ్‌మ్’ అంటుంది అంటూ ఆమె క్యాప్షన్ పెట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2USCEmt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...