ఒకప్పుడు సెక్సీ తారగా ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేసిన .. ఆ రూటు పక్కనబెట్టేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శృంగార తారగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన ఈ బోల్డ్ బ్యూటీ.. ప్రెజెంట్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా హాండిల్స్‌పై ఫ్రెష్ అండ్ గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇదే బాటలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ సెక్సీ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒంటిపై నూలు పోగు లేకుండా ఫొటోలకు పోజులిచ్చింది సన్నీ. ఫేమస్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ తీసిన ఈ ఫోటోని తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ బ్యూటీ.. వేసవి తాపం అంతా ఇక్కడే అంటూ రొమాంటిక్ ట్యాగ్ లైన్ జత చేసింది. ఇక ఈ ఫొటోలో సన్నీ ఒంటిపై నూలు పోగు కూడా లేకపోవడం గమనార్హం. డ్రెస్ వేసుకోకుండా కేవలం ఒక బట్టను తన అందాలకు అడ్డు పెట్టింది సన్నీ. దీంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్ కావడమే గాక నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఆమెను ఇలా చూసి 'వెరీ వెరీ హాట్' అంటూ మైమరిచిపోతున్నారు నెటిజన్లు. 2012లో 'జిస్మ్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్.. వెండితెరపై అందాలు ఆరబోసి మంచి క్రేజ్ కొట్టేసింది. బిగ్ స్క్రీన్‌పై బికినీలతో అట్రాక్ట్ చేసింది. టాలీవుడ్ తెరపై కూడా మెరిసిన ఈ సెక్సీస్టార్ మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ'లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగ' సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్ చేసి వావ్ అనిపించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vijNNW
v
No comments:
Post a Comment