Thursday, 6 May 2021

సోషల్‌ రౌండప్: తన్నులు తిన్న హన్సిక.. పార్ట్‌నర్ కావాలా అంటున్న లావణ్య.. అభిమానులకు పాయల్ సలహా

తమ ఫాలోవర్లకు రోజుకో అప్‌డేట్ ఇస్తూ.. నెటిజన్లను అలరిస్తూ ఉంటుంది ఫేస్‌బుక్. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ స్టైల్‌లో వీడియో చేసి నటి తమ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన ప్రోగ్రెస్ రిపోర్టును చూసి ఆమె తల్లి తనని కొడుతున్నట్లు ఆమె ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో మీరు చూసేయండి. ప్రముఖ మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నేడు తన పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. మమ్ముట్టి, ఆయన భార్యతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేసిన అతను జంట అంటే మీలా ఉండాలి అంటూ క్యాప్షన్ పెట్టాడు. నటుడు ప్రియదర్శి సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తాజాగా హైదరాబాద్‌ వాతావరణంలో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున మబ్బులు కమ్ముకొని పలు ప్రాంతాల్లో వర్షం కూడా పడింది. దీనిపై అతను ఓ వీడియో పోస్ట్ చేశాడు. హైదరాబాద్‌ వాతావరణంలో ఎంత అందంగా ఉందో మనం ఈ వీడియోలో చూడవచ్చు. ‘ఆర్‌ఎక్స్100’ సినిమాతో కుర్రకారు మనస్సు దోచుకున్న నటి పాయల్ రాజ్‌పుత్. ఈ అమ్మడు సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ హాట్ ఫోటో షూట్‌లు నిర్వహిస్తూ.. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. లేటెస్ట్‌గా ఈ భామ కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన పాయల్.. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. దాంతో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని పోస్ట్ చేసింది. ‘అందాల రాక్షసి’ త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సొట్టబుగ్గలతో వేలాది మంది మనస్సులు కొల్లగొట్టింది ఈ భామ. రీసెంట్‌గా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ సినిమాలతో ప్రేక్షకులను పలకరిచింది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య తాజాగా మీకు నేను పార్ట్‌నర్ అవుతా అంటూ ఓ పోస్ట్ పెట్టి.. అందుకు ఓ హాట్ ఫోటోని కూడా జత చేసింది. ‘వకీల్‌సాబ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనన్య నాగల్లా. అంతకు ముందు ఒకటి, రెండు సినిమాలు చేసినా.. ఈ బ్యూటీకి తగిన గుర్తింపు రాలేదు. కానీ, వకీల్‌సాబ్ ఈ భామ.. చాలా మంది క్రష్‌గా మారిపోయింది. రీసెంట్‌గా చుట్టు టెడ్డీ బేర్‌లు, మిక్కీ మౌస్ బొమ్మలతో ఈ బ్యూటీ ఫోటోలు షేర్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు ‘ఇంతకంటే క్యూట్ పిక్స్ ఉండవు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tpnUXi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...