లూజు చొక్కాలో అను నాని హీరోగా ‘మజ్ను’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇఛ్చిన బ్యూటీ అనూ ఇమ్మానుయేల్. ఆ సినిమా తర్వాత తెలుగులో వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. అయితే గత కొంతకాలంగా సరైన హిట్లు లేక వెండితెరకు దూరంగా ఉంటుంది. అయితే సోషల్‌మీడియాలో మాత్రం ఆమె తెగ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా లూజు చొక్కా ధరించి.. తన అందాలను చూపిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. బికినీ ధరించి షాక్ ఇచ్చిన తేజస్వీ పలు సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేసి.. మంచి గుర్తింపు సాధించిన నటి . అయితే హీరోయిన్‌గా కూడా ట్రై చేసినా.. ఈ భామ అంత సక్సెస్ లభించలేదు. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తేజస్వీకి ఆ తర్వాత మంచి పాపులారిటీ వచ్చింది. అయితే సోషల్‌మీడియాలో ఈ భామ తెగ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బికినీలో ఫోటోలు దిగి.. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. లంగాఓణీలో హెబ్బా కిల్లర్ లుక్స్ ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి . అయితే కెరీర్‌లో గ్రాండ్ సక్సెస్ అందుకోకపోయిన.. ఈ అమ్మడుకు మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్‌గా చేస్తూనే.. ఈ మధ్యే ఓ ఐటెం సాంగ్‌లోనూ కనిపించింది. అయితే సోషల్‌మీడియాలో హెబ్బా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా లంగాఓణిలో దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 2021 మిగిలిన సంవత్సరంలో తన మూడు ఇలా ఉంటుంది అంటూ ఈ పిక్‌కి క్యాప్షన్ పెట్టింది హెబ్బా. అదితి నెక్ట్స్ సినిమా అప్‌డేట్ ‘సమ్మోహనం’, ‘వీ’ సినిమాలతో ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేసిన నటి అదితి రావు హైదరీ. నిజానికి హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి అయినా.. అదితికి టాలీవుడ్‌లో ఎక్కువగా ఆఫర్లు రాలేదు. దీంతో బాలీవుడ్‌లోనే ఎక్కువశాతం సినిమాలు చేస్తోంది. తాజాగా తన లేటెస్ట్ చిత్రం ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది అదితి. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతందనే విషయం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. రుహానీ సూపర్ సెల్ఫీ సుశాంత్, రుహానీ శర్మలు ప్రధాన పాత్రలో నటించిన ‘చి.లా.సౌ’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రుహానీ శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమాలో పద్దతిగా కనిపించిన రుహానీ.. సోషల్‌మీడియాలో మాత్రం అందాల ఆరబోత చేస్తోంది. తరచూ హాట్ ఫోటోలను పెడుతూ.. కుర్రకారులో హీటెక్కిస్తుంది. తాజాగా ఓ సూపర్ సెల్ఫీ దిగి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tTWf0Z
v
No comments:
Post a Comment