Thursday, 22 April 2021

హస్త ప్రయోగంపై శ్రీరెడ్డి వీడియో.. డాక్టర్ల సలహాతో రోజులో ఎన్నిసార్లు.. ఎలా? లాభనష్టాల లిస్ట్ పెద్దదే ఉంది

హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో పాటు.. వివాదాస్పద పోస్ట్‌లతో సంచలనంగా మారిన .. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్‌ని పెంచుకునే పనిలో పడింది. దీనిలో భాగంగా వివిధ వంటలు, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్‌తో పాటు దాంపత్య జీవితంలో తలెత్తే సమస్యలు వాటి పరిష్కాలపై వరుస వీడియోలను చేస్తుంది. ఇటీవల పురుషుల్లో శీఘ్రస్కలనం సమస్యపై వీడియో చేసి పెట్టింది శ్రీరెడ్డి.. తాజాగా అమ్మాయిల్లో హస్త ప్రయోగం.. వాటి వల్ల లాభ నష్టాలను తెలియజేస్తూ 20 నిమిషాల వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ‘ఈ టాపిక్ వినగానే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఈ హస్త ప్రయోగం అంటే పురుషులకు సంబంధించినదే అని అందరూ అనుకుంటారు. కానీ చాలామంది మహిళలకు కూడా దీని గురించి తెలిసి ఉండొచ్చు కానీ.. బయటకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. మాట్లాడే ధైర్యం నాకు మాత్రమే ఉంది కాబట్టి.. నేను కొంతమంది డాక్టర్స్‌తో మాట్లాడి ఈ టాపిక్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. దీంట్లో నా సొంత ఎక్స్‌పీరియన్స్‌ని కూడా జోడించి సమాచారాన్ని అందిస్తున్నాను అంటూ ఈ టాపిక్‌పై పచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టింది శ్రీరెడ్డి. ఈ హస్త ప్రయోగం వల్ల అమ్మాయిలు, అబ్బాయిలకు లాభనష్టాలు చాలానే ఉన్నాయి అని చెప్తుంది శ్రీరెడ్డి. ఇందులో వివిధ రకాలు ఉన్నాయని.. టాయ్స్ లాంటి పరికరాలను ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తుంది. తప్పకుండా పరిశుభ్రత పాటించాలని చెప్తుంది. అయితే దీనికి అడిక్ట్ అయితే బయటపడటం కష్టం అని చెప్తుంది శ్రీరెడ్డి. దీనికి బాగా అలవాటు పడినవారు.. పార్టనర్‌తో సుఖం పొందలేరని చెప్తుంది. ఎక్కువగా హస్త ప్రయోగం ఎక్కువగా చేస్తే ఆ భాగం పాడైపోయి.. చర్మవ్యాధులు సోకి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని చెప్తుంది శ్రీరెడ్డి. అయితే ఈ హస్త ప్రయోగం వల్ల ఉపయోగాలు కూడా చాలానే ఉన్నాయని చెప్తుంది శ్రీరెడ్డి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా క్యాన్సర్ రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుందట. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా.. క్లియర్ చేస్తుంది. మీకు మీరు చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ఇష్టపడతారని.. నిద్ర పట్టడంతో పాటు మైండ్ ఫ్రెష్‌గా అనిపించి యాక్టివ్‌గా కనిపిస్తారని చెప్తుంది శ్రీరెడ్డి. అయితే ఈ హస్త ప్రయోగం అనేది వారంలో ఎన్ని రోజులు చేయొచ్చనే దానిపైనా లెక్కల్ని రివీల్ చేసింది శ్రీరెడ్డి. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు రోజులో రెండు నుంచి మూడుసార్లు చేయొచ్చని.. వారంలో సగటున ఏడుసార్లు చేస్తే మంచిదని చెప్తుంది. అంతకు మించి చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తుంది శ్రీరెడ్డి. photo and video courtesy Official


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eqT3Ev
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...