Thursday, 3 December 2020

బాప్ రే!! బికినీలో శ్రీరెడ్డి.. సమంత, రకుల్‌లను బెంబేలెత్తించిందయ్యో!

మరోసారి తన ఫాలోవర్స్‌కి నయనానందం కలిగించే ఫొటోను షేర్ చేసింది శ్రీరెడ్డి. ఈ మధ్య కాలంలో హాట్ మసాలా డోస్ కాస్త తగ్గించి.. దైవ చింతన వైపు మనసు మళ్లించిన ఇప్పుడు తన పూర్వ వైభవాన్ని అందుకుంది. ఈ మధ్య బికినీ ఫొటోతో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆ ఫొటోపై కౌంటర్ ఇచ్చిన శ్రీరెడ్డి ళ్లి అయినా కూడా.. ఇలాంటి పనులు చేయడం ఎందుకు.. ‘నీ బాడీని ఇలా నగ్నంగా చూపించి వ్యాపారం చేసుకోవడం ఎందుకు? వంద తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి ఉంది? అయినా కూడా ఇలాంటి పనులు ఎందుకంటూ సమంతను శ్రీరెడ్డి ప్రశ్నించింది. అయితే శ్రీరెడ్డి అంతటితో ఆగలేదు.. బికినీ వెయ్యాలంటే అందుకు కావాల్సిన స్ట్రక్చర్ ఉండాలి అంటూ ఒంటిపై బట్టల్ని పీకి పక్కనెట్టి.. బికినీతో దర్శనం ఇచ్చింది. అసలే శ్రీరెడ్డి ఆపై బికినీ వేస్తే మామూలుగా ఉంటుందా?? బికినీ అందాలకే ఓ కొత్తం రూపం తెచ్చేలే భారీ అందాలతో దర్శనం ఇచ్చింది. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అన్నంతగా ఎదభాగం, నాభి, నడుము అందాలను మొత్తం చూపించేసింది. ఆమె బికినీ వేసినా ఏమీ లేనట్టే అన్నట్టుగా ఓ రేంజ్‌లో అందాలను దారబోస్తూ సమంత, రకుల్ ప్రీత్ సింగ్‌లకు కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ఈ ఇద్దరూ బికినీలతో హాట్ ఫొటోలు వదలగా.. వాటికి కౌంటర్ ఇస్తూ బికినీలోకి దిగింది శ్రీరెడ్డి. అంతేకాదు ఈ హాట్ బికినీ షోకి పేలిపోయే క్యాప్షన్ కూడా పెట్టింది. ‘ఇదీ బికినీ స్ట్రెక్చర్ అంటే సమంత వదినా. రకుల్ నువ్ కూడా నన్ను చూసి జెలస్ ఫీల్ అవుతావని నాకు తెలుసులే. ఇది నా నేచురల్ లవర్స్ కోసం నేచురల్ అందం.. మేకప్ లేకుండా’ అంటూ సమంత, రకుల్‌లను మళ్లీ కెలికింది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి బికినీ షో ఫొటోకి కామెంట్లు మామూలుగా లేవు. ఆమె అందచందాలను పొగుడుతూ నయనానందం పొందుతున్నారు. 42వేలకి పైగా లైక్‌లు 8 వేలకి పైగా కామెంట్లు.. 800 షేర్లతో శ్రీరెడ్డి బికినీ ఫొటో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lITRq1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...