Friday, 6 November 2020

గోవాలో హాట్ వీడియోలు.. సినీ నటి వికృత చేష్టలపై పోలీసులు సీరియస్.. హాట్ బ్యూటీ అరెస్ట్ ఆపై!

హాట్ బాంబ్ పూనమ్ పాండేను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలోని చపోలీ డ్యామ్ వద్ద పూనమ్‌ అసభ్య వీడియోను చిత్రీకరిస్తుండగా గుర్తించిన పోలీసులు.. వీడియో తీస్తున్న వ్యక్తితో పాటు పూనమ్ పాండేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గోవా ప్రభుత్వ జల వనరుల శాఖ యాజమాన్యంలోని ఉన్న స్థలంలో అశ్లీల ఫోటోలు, వీడియోలు షూట్ చేస్తోందని ఫిర్యాదు రావడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు గోవా పోలీసులు. ఉత్తర గోవాలోని సింక్వెరిన్ అనే ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్న పూనమ్ పాండేను అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి నేరుగా ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమెపై నమోదైన కేసు విషయమై ప్రశ్నించేందుకు గాను పూనమ్ పాండేను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. కాగా అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే పూనమ్ పాండే, ఆమె భర్త శామ్ బొంబాయ్‌‌కు బెయిల్ మంజూరు కావడం విశేషం. 20వేల రూపాయల పూచీకత్తుతో వీరికి బెయిల్ ఇచ్చారు. కోర్టు పర్మిషన్ లేకుండా గోవాను విడిచి వెళ్లొద్దని, ఆరు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రిపోర్ట్ చేయాలని సూచించారు. Also Read: గతంలో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే న్యూడ్ గా తిరుగుతానని చెప్పి సంచలనం సృష్టించిన పూనమ్.. ఈ మధ్యకాలంలో పూర్తిగా హద్దులు దాటేస్తోంది. ఇదివరకు అరకొర అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ముద్దగుమ్మ.. ఇప్పుడు ఏకంగా టాప్ లెస్‌గా కెమెరా ముందుకు రావడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. అశ్లీల వీడియోలతో కుర్రకారుకును మత్తులో ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో పూనమ్ పాండే వ్యవహారం జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IevF0g
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...