లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్‌కి అనుమతులు రావడంతో స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా సెట్స్ మీదకు వస్తున్నారు. ఈ క్రమంలోనే బిజీ అయిన వరుసపెట్టి తన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఓ వైపు బిగ్ బాస్ హోస్ట్‌గా చేస్తూనే ఇతర రాష్ట్రాల్లోని అందమైన లొకేషన్స్ వెళ్లి వస్తున్నారు. ఇటీవలే మనాలిలో తన 'వైల్డ్ డాగ్' షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ఆయన.. తాజాగా ముంబై పయనమయ్యారు. ఆర్ధిక రాజధానిలో '' షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో ఆర్కియాలజిస్టుగా కీలక పాత్రలో నటిస్తున్నారు నాగార్జున. లాక్‌డౌన్ కంటే ముందే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కొంతమేర షూటింగ్ జరుపుకొని వాయిదా పడింది. రీసెంట్‌గా తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయడంతో నాగార్జున తన డేట్స్ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటికే ముంబై చేరుకున్న ఆయన పది రోజుల పాటు అక్కడే ఉండనున్నారట. Also Read: నాగార్జున, రణబీర్ కపూర్, అలియా భట్, మౌనీ రాయ్‌ల కాంబినేషన్‌లో ఈ మూవీ రూపొందుతోంది. చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముంబై షెడ్యూల్ ఫినిష్ చేసి అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని అంటోంది చిత్రయూనిట్. వచ్చే ఏడాది ఆరంభంలో భారీ ఎత్తున ఈ మూవీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36ahjq6
v
No comments:
Post a Comment