Friday, 6 November 2020

చితక్కొట్టుడు 2 ప్రీ టీజర్: బెడ్‌పై ఒక్కొక్కటిగా దుస్తులన్నీ తీసేసింది.. బాబోయ్! బూతుకు పరాకాష్టే ఇది

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల హవా బాగా ఎక్కువైంది. స్టార్ హీరోల సినిమాల సంగతి అటుంచితే తక్కువ బడ్జెట్‌తో, నూతన నటీనటులతో చిన్న సినిమాలు రిలీజ్‌లు ఎక్కువైపోయాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలు కంటెంట్ బేస్ చేసుకొని వస్తున్నా మరికొన్ని సినిమాలను మాత్రం అడల్ట్ సన్నివేశాలతో నింపేస్తున్నారు మేకర్స్. ఇక ఫస్ట్‌లుక్, టీజర్ లాంటి ప్రమోషన్ కార్యక్రమాలతో అందరి చూపు తమ సినిమా వైపు తిప్పుకుంటున్నారు. తాజాగా వస్తున్న అప్‌డేట్స్ చూస్తుంటే '' మూవీ కూడా అదే కోవకు చెందిందని తెలుస్తోంది. గతేడాది అడల్ట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'చీకటి గదిలో చితక్కొట్టుడు' మూవీ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చూపించిన బోల్డ్ సీన్స్ యువతకు పిచ్చెక్కించాయి. ఇప్పుడిదే సినిమాకు వర్షన్ 2 రాబోతోంది. అదే 'చితక్కొట్టుడు 2'. ఈ సినిమాలో అడల్ట్ సీన్ డోస్ రెట్టింపు చేశారని తాజా అప్‌డేట్స్ ద్వారా కన్ఫర్మ్ అయింది. తమిళంలో తెరకెక్కిన ‘ఇరుత్తు అరియిల్ మురత్తు కూత్తు’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ మూవీ విడుదల కానుంది. Also Read: ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పరేషాన్ చేసిన టీమ్.. తాజాగా 'చితక్కొట్టుడు 2' ప్రీ టీజర్ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలోని సన్నివేశాలు చూసి నోరెళ్లబెడుతున్నారంతా. ఓ రూంలో నుంచి అమ్మాయి బట్టలు (లో- దుస్తులతో సహా) ఒక్కొక్కటిగా బయటపడుతుండటం చూపిస్తూ మెల్లగా రూములోకి కెమెరాను తీసుకెళ్లిన మేకర్స్.. ఆ రూములో కుక్కపిల్ల అలా అమ్మాయి బట్టలు విసిరేయడం చూపించి షాకిచ్చారు. రేపు (అక్టోబర్ 7) ఉదయం 11 గంటలకు పూర్తి టీజర్‌ రానుందని తెలుపుతూ ఈ శాంపిల్ టీజర్ వదిలారు. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాకు దర్శకత్వం వహించిన సంతోష్ పి జయకుమార్ ఈ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్లైయింగ్ హార్స్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై ఎస్. హ‌రి భాస్కర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అతిత్వరలో ఈ అడల్ట్ కామెడీ చూసి ఎంజాయ్ చేయండని అంటోంది చిత్రయూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eEreby
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...