Monday, 19 October 2020

పురుషాంగాన్ని పోలిన కేక్‌తో రచ్చ.. అదంతా దాని కోసమే అంటూ డర్టీ పార్టీపై హీరోయిన్ రియాక్షన్

ఇటీవల జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో పురుషాంగాన్ని పోలిన డిజైన్‌‌తో ఉన్న కేక్‌ కట్ చేసి సంచలనం సృష్టించింది హీరోయిన్ . దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఆమెపై నెటిజన్స్ ట్రోల్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఏంటీ సంస్కృతి? మనం సభ్య సమాజంలోనే ఉన్నామా? ఓ హీరోయిన్ అయి ఉండి పబ్లిక్‌గా ఇలాంటి పనులేంటి? అంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. చాలా రోజులపాటు ఈ పురుషాంగాన్ని పోలిన కేక్ తాలూకు ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి. అది చూసి బిత్తరపోయిన జనం తెగ చర్చించుకోవడమే గాక హీరోయిన్ నియాపై ట్రోలింగ్‌కి దిగారు. ఓ రేంజ్‌లో విరుచుకుపడుతూ కామెంట్స్ చేయడంతో ఇది హాట్ ఇష్యూ అయింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఫైనల్‌గా ఈ ఇష్యూపై స్పందించింది నియా శర్మ. Also Read: తాను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటానని, దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి బయటపడి రిలాక్స్ అయ్యేందుకే సోషల్ మీడియాను ఆశ్రయిస్తుంటాను తప్ప ఇలాంటి ట్రోల్స్ పట్టించుకోనని చెప్పింది. సామజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలు అన్నీ ఫన్ కోసమే తప్ప దానివెనుక మరే ఉద్దేశం లేదని పేర్కొంది నియా. ఈ క్రమంలో తనపై ఆన్‌లైన్ ట్రోలింగ్ లాంటి విషయాలను అస్సలు పట్టించుకోనని, సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త విషయాలను కోర్చుకోవడంపై దృష్టి పెడతా కానీ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెబుతూ ఫైర్ అయింది నియా శర్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T8xf6k
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...