తమిళ, తెలుగు భాషల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలెంటెడ్ నటిగా గుర్తింపు పొందింది . తాజాగా ఆమె ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు మరో సినిమాతో ముందుకొస్తున్నారు. ‘’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఐశ్వర్య రాజేశ్‌కి 25వ చిత్రం కావడం విశేషం. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సమర్పణలో స్టోన్ బెంచ్ ఫిల్మ్, ఫ్యాషన్ 8 స్టుడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలై కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ సినిమాను కూడా ఇదే బ్యానర్ నిర్మించింది. కార్తికేయన్ సంతానం, సుధాన్ సుందరం, జయరామన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రతీంద్రన్ ఆర్. ప్రసాద్ దర్శకుడు. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ ఫీల్ చేసే సన్నివేశాలతో ‘భూమిక’ను తెరకెక్కిస్తున్నాట్లుగా నిర్మాత సుదాన్ తెలిపారు. ఈ ప్రాజెక్టకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FFyRBk
v
No comments:
Post a Comment