Friday, 11 September 2020

‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్‌ పూర్తి.. మెగా మేనల్లుడి ఎమోషనల్ ట్వీట్

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్ లేటెస్ట్ సినిమా ‘’ ‌షూటింగ్‌ శుక్రవారంతో పూర్తయింది. ‘ప్రతిరోజు పండగే’ తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. చివరిరోజు యూనిట్ సభ్యులంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వీడ్కోలు పలికారు. యూనిట్‌ సభ్యులందరూ తమ జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. Also Read: హీరో సాయి ధరమ్‌తేజ్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో తనకు ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. రెండ్రోజుల క్రితమే తన మేకప్‌మేన్‌లతో దిగిన ఫోటోను షేర్ చేసిన తేజ్... శుక్రవారం షూటింగ్ పూర్తయిందంటూ ట్వీట్ చేశాడు. ‘సరదా సరదాగా సాగిన మా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ పూర్తయింది. సెట్ మీద ఒక్క రోజు కూడా డల్ మూమెంట్ లేదు. మాస్క్ వేసుకుని షూటింగ్ చేసిన సందర్భాలైనా సరే.. మాస్క్ ధరించకుండా చేసిన సందర్భాలైనా సరే.. అంతా సరదాగా గడిచిపోయిదంటూ’ సాయి ధరమ్ తేజ్ యూనిట్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GSaCQL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...