Tuesday, 22 September 2020

తమన్నా ఆ పాత్ర చేయడానికి కారణమదేనంట!

బాహుబలి, ఎఫ్‌2 తర్వాత సరైన సినిమాలు లేని రూటు మార్చింది. తన కెరీర్లో తొలిసారి ఛాలెంజింగ్ రోల్‌ నటించేందుకు సిద్ధమైంది. హిందీలో సూపర్‌హిట్ అయిన ‘అంధాధూన్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో నెగిటివ్ ఛాయలు ఉన్న పాత్రను తమన్నా పోషిస్తోంది. హిందీ వెర్షన్‌లో ఈ పాత్రలో టబు చెలరేగిపోయింది. దీంతో తమన్నా టబును మరిపిస్తుందా? లేదా? అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. Also Read: ఈ రోల్‌కు ముందుగా రమ్యకృష్ణ, ఇలియానా, నయనతార వంటి తార పేర్లను యూనిట్ పరిశీలించింది. చివరికి శ్రియ వద్దకు వచ్చి చేరినా ఆమె విదేశాల్లో ఉండటంతో తమన్నాకు ఛాన్స్ దక్కింది. ఇప్పటివరకు హీరోయిన్‌గా తప్ప సపోర్టింగ్ రోల్స్ చేయని తమన్నా ఈ పాత్రను అంగీకరించడానికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడమే కారణమని తెలుస్తోంది. ఈ రోల్‌ కోసం తమన్నా ఏకంగా కోటిన్నర తీసుకుంటోందట. Also Read: హీరోయిన్‌గా ఫేడవుట్ అవుతున్న తరుణంగా సపోర్టింగ్ రోల్స్ చేయడం ద్వారా ఇండస్ట్రీకి తన ఉద్దేశం ఏంటో తమన్నా చెబుతోందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో తమన్నాకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే హిందీలో ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కించుకున్న ఈ పాత్రను తమన్నా రక్తి కట్టించగలదా? లేదా? అన్నది వేడి చూడాల్సి ఉంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FT35B1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...