Thursday, 24 September 2020

కోరమీసాలు, చురకత్తి లాంటి చూపు.. వైరల్ అవుతున్న రామ్ చరణ్ లేటెస్ట్ లుక్

మెగా పవర్ స్టార్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్న చెర్రీ.. తాజాగా తన లేటెస్ట్ లుక్ పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేసిన ఈ ఫొటో మెగాభిమానులకు సూపర్ కిక్కిస్తోంది. ఇందులో కోరమీసాలు, చురకత్తి లాంటి చూపుతో తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు రామ్ చరణ్. యమ అట్రాక్ట్ చేస్తున్న ఈ ఫోటోపై ''సాధ్యమైనంత ఉన్నతంగా ఉండే ప్రయత్నం చేయండి'' అంటూ చెర్రీ చేసిన కామెంట్ విపరీతంగా ఆకర్షిస్తోంది. సైడ్ యాంగిల్‌లో చరణ్‌ని ఇలా చూసి ఖుషీ అవుతున్న మెగా ఫ్యాన్స్.. 'సూపర్ చెర్రీ, ది బెస్ట్ పిక్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్స్ అంతా ఈ ఫోటోను తెగ చేస్తుండటంతో ఆన్‌లైన్ వేదికలపై ఎక్కడ చూసినా ఇదే పిక్ దర్శనమిస్తోంది. Also Read: ప్రస్తుతం RRR సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తుండటం విశేషం. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన వీడియో విడుదలై భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RSxIsL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...