Friday, 11 September 2020

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన పూనమ్.. వైరల్‌గా మారిన ఫోటోలు

న్యూడ్ ఫోటోలు, వీడియోలతో సోషల్‌మీడియాను ఎప్పుడూ షేక్ చేసే హాట్ మోడల్ పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్‌ సామ్ బాంబేను ఆమె వివాహమాడింది. వీళ్లిద్దరు ప్రియుడితో కలిసి పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలను పూనమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'నీతో ఏడు జన్మలు కలిసి నడవాలనుకుంటున్నాను' అనే క్యాప్షన్‌ కూడా పోస్ట్‌ చేసింది పూనమ్‌. Also Read: కొన్నాళ్ల క్రితం మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన పూనమ్.. తన టాలెంట్ కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే పబ్లిసిటీ పొందుతూ వచ్చింది. సోషల్‌మీడియాలో న్యూడ్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను హీట్ ఎక్కిస్తూ ఉంటుంది. కొన్నాళ్లుగా సామ్‌ బాంబేతో డేటింగ్ చేస్తున్న పూనమ్ జులై నెలలో అతడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఎక్కువ టైమ్ తీసుకోకుండా తొందరగానే అతడిని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hjKuus
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...