Tuesday, 11 August 2020

Ravi Teja: నిధి అగర్వాల్, రాశిఖన్నాలతో రవితేజ రొమాన్స్.. మనోడు భలే కిలాడీలే!!

విజయం, అపజయం సంగతి అటుంచితే వరుస సినిమాలతో వెండితెరపై హంగామా చేస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ. ఇటీవలే తన 'క్రాక్' సినిమా షూటింగ్ ఫినిష్ చేసిన రవితేజ.. ఈ లాక్‌డౌన్ వేళ మరొకొన్ని ఇంట్రెస్టింగ్ కథలను ఓకే చేశారని తెలుస్తోంది. అందులో ఒకటి రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా కథకు నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న మేకర్స్.. తాజాగా టైటిల్, హీరోయిన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారట. రమేష్ వర్మ- రవితేజ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో హీరో రెండు వెరైటీ పాత్రలు పోషిస్తూ ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తోంది. అందుకే చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కి స్కోప్ ఉందట. నేటితరం అభిమానులు కోరుకునే విధంగా ఆ ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో హాట్ బ్యూటీలు రాశీ ఖన్నా, లను హీరోయిన్లుగా ఫైనల్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట మేకర్స్. రవితేజ మేనరిజానికి సూటయ్యేలా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ కథ సిద్ధం చేస్తున్నారని సమాచారం. Also Read: ఇకపోతే ఈ మూవీకి మాస్ టైటిల్ ''ని ఫైనల్ చేయాలని ఫిక్స్ అయ్యారట దర్శకనిర్మాతలు. ఈ టైటిల్‌పై రవితేజ కూడా ఇంట్రెస్ట్ చూపడంతో ఇదే టైటిల్ ఖరారు చేయబోతున్నట్లు టాక్. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. మరోవైపు లేటెస్ట్ మూవీ 'క్రాక్' షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మే 8నే విడుదల చేయాల్సి ఉండగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు. థియేటర్స్ ఓపెన్ కాగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Fa2PwF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...